రతన్ టాటా గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Remembering Interesting Facts About Ratan Tata: ఒక రాజు తన జీవితాన్ని రాజ్య క్షేమం కోసం త్యాగం చేస్తారు. దేశం నాది.. దేశం కోసం నేను ఉన్నాను అని చెప్పే మహానుభావులు క్రీస్తు పూర్వం నుంచి ఇప్పటివరకు కూడా చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. ఎలాంటి లాభాన్ని ఆశించకుండా.. వేలకోట్లు ధారాదత్తం చేసిన గొప్ప యుగపురుషుడు మన ‘రతన్ టాటా’. ఎనిమిది పదుల వయసుదాటినా.. సమాజ శ్రేయస్సుకోసమే పరితపించిన అభినవ భీష్మ పితామహుడు (రతన్ టాటా) … Read more

కేరళలో ఇదే ఫస్ట్ బీవైడీ సీల్.. కొన్నది 21 ఏళ్ల చిన్నది: ధర తెలిస్తే అవాక్కవుతారు!

21 Years Kerala Woman To Own BYD Seal EV: మన దేశంలో బీవైడీ కార్లకు కూడా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా ఆట్టో3, సీల్ మరియు ఈమ్యాక్స్ అనే మూడు కార్లను లాంచ్ చేసింది. ఇటీవల ‘బీవైడీ సీల్’ (BYD Seal) కారును కేరళకు చెందిన వ్యాపారవేత్త ‘లక్ష్మీ కమల్’ (Lakshmi Kamal) కొనుగోలు చేశారు. దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలో అత్యధిక … Read more

అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ప్రజలకోసం ఓ అడుగు ముందుకేసి: ఇది కదా ‘రతన్ టాటా’

Ratan Tata Dream Car Nano For Indians: అది శీతాకాలం.. 2008 జనవరి 10వ తేదీ ఆటో ఎక్స్‌పోలో వందలాది కంపెనీలు, వేలాది జర్నలిస్టులు, దిగ్గజ వ్యాపారవేత్తలు, మంత్రులు ఇలా ఎంతోమంది నిండి ఉన్న వాతావరణం. అయితే ఏ హాల్ వద్ద లేనంతమంది జనం నెంబర్ 11 హాల్ దగ్గర కిక్కిరిసి ఉన్నారు. నిలబడటానికి స్థలం కూడా లేదు. వీరందరూ నిలబడి ఉన్నది.. ఏ పెద్ద లగ్జరీ కారు కోసమో కాదు. కేవలం ఓ చిన్న … Read more

భార్య కోసం స్పెషల్ మినీ వ్యాన్ రెడీ చేయించిన కుబేరుడు

Mark Zuckerberg Porsche Mini Van For His Wife Priscilla Chan: ఇప్పటివరకు మెర్సిడెస్ బెంజ్ వంటి కంపెనీలు కూడా వీ-క్లాస్ వంటి మినీ వ్యాన్స్ వంటివి విక్రయిస్తోంది. అయితే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్స్చే మాత్రం ఎప్పుడూ మినీ వ్యాన్ తయారు చేయలేదు. అయితే ఫేస్‌బుక్ సీఈఓ ‘మార్క్ జుకర్‌బర్గ్’ (Mark Zuckerberg) కోసం ఓ మినీ వ్యాన్ రూపొందించింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. బిలియనీర్ అనుకోవాలేగానీ … Read more

వీడియోలు చేస్తూ.. రూ.18 లక్షల బైక్ కొనేసిన యువతి

Social Media Influencer Buys Suzuki Hayabusa Superbike: ఖరీదైన బైకులు, కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఇష్టమే. అయితే వీటిని అందరూ కొనుగోలు చేస్తారా? అంటే.. అది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ ఖరీదైన బైకును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న … Read more

మహాత్మా గాంధీ ప్రయాణించిన కార్లు ఇవే.. వీటిని ఒక్కసారైనా చూశారా?

These Are the Cars Used by Mahatma Gandhi Have You Ever Seen: మారణాయుధాలు ముట్టరాదని, రక్తపు బిందువు చిందరాదని చెప్పిన మహోన్నత వ్యక్తి మన గాంధీజీ. అహింసా మార్గంలో ఏదైనా సాధించవచ్చని తలచి, తాను అనుకున్న సిద్ధాంతాలను మాత్రమే అనుసరించి భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన బాపూజీ.. ఒక్కడిగా ప్రారంభమై దేశంలోనే ఎంతమంది ప్రజలను ఒకేతాటిపై నడిపించి దేశం యొక్క దాస్య శృంఖలాలను తొలగించారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన మోహన్‌దాస్ కరంచంద్ … Read more

హీరో ‘అజిత్ కుమార్’ రేసింగ్ టీమ్.. అంతర్జాతీయ పోటీలకు సిద్ధం! – ఫోటోలు చూడండి

Ajith Kumar Racing Team India Hero Announces Own Racing Team: ప్రముఖ తమిళ నటుడు అజిత్ కుమార్ (Ajith Kumar) గురించి తెలిసిన చాలామందికి.. ఈయనకు బైకుల మీద ఉన్న ఆసక్తి గురించి కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇప్పటికే ఈయన చాలా సందర్భాల్లో తన ఖరీదైన బైకులో ప్రయాణం చేస్తూ కనిపించారు. అంతే కాకుండా గతంలో కొన్ని రేసింగ్ ఈవెంట్లలో కూడా స్వయంగా పాల్గొన్న చరిత్ర కూడా ఈయనకు ఉంది. కాగా ఇప్పుడు … Read more

మొన్ననే ఇల్లమ్మేసింది.. ఇంతలోనే కోట్లు పెట్టి కొత్త కారు కొన్న బ్యూటీ

Kangana Ranaut Buys New Car After Selling Pali Hill Bungalow: రాజకీయ నాయకురాలు మరియు ప్రముఖ నటి ‘కంగనా రనౌత్’ (Kangana Ranaut) గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు, గత ఎన్నికల్లో రాజకీయ అరంగేట్రం చేసి బీజేపీ తరపున ఎన్నికల్లో మండి నియోజక వర్గం నుంచి గెలుపొందింది. కాగా ఇటీవల తన బంగ్లాను సుమారు రూ. 32 కోట్లకు … Read more

అర్థంకాని మేధావి RGV.. ఎలాంటి కార్లు ఉపయోగించారో తెలుసా..

Do You Know What Kind of Cars Ram Gopal Varma Used: రామ్ గోపాల్ వర్మ అలియార్ RGVగా పిలువబడే ప్రముఖ దర్శకుడు మరియు సినిమా రచయిత గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దశాబ్దాల క్రితమే సినీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన రామ్ గోపాల్ వర్మ.. ఇప్పుడు గొప్ప దర్శహకులుగా పేరుపొందుతున్న పూరీ జగన్నాథ్ వంటి ఎంతోమందికి డైరెక్టర్లకు గురువు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ గోపాల్ వర్మ గురించి ఓ … Read more

దేవర రివ్యూ: సినిమాలో హైలెట్స్ ఇవే..

Jr. NTR Devara Movie Review: రాజమౌళి ఆర్ఆర్ఆర్ తరువాత జూ.ఎన్టీఆర్ (Jr.NTR) నటించిన దేవర మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. జూ.ఎన్టీఆర్ అభిమానులకు ఈ రోజు పెద్ద పండుగ అనే చెప్పాలి. ఇప్పటికే అనేక బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్‌కు దేవర (Devara) మారాయి విజయాన్ని అందిస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైపోయింది. విదేశాల్లో మాత్రమే కాకుండా ఇండియాలో కూడా మిడ్ … Read more