ఈ రోజు (ఏప్రిల్ 4) రాశిఫలాలు ఇలా..
శుక్రవారం (2025 ఏప్రిల్ 04). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12:00 వరకు. యమగండం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజాము 4:33 నుంచి 5:19 వరకు. ఇక ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే.. మేషం కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటాబయట అనుకూల వాతావరణం. అవసరానికి … Read more