సల్మాన్ ఖాన్ తండ్రి మొదటి బైక్ ఇదే.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Salman Khan Reveals His Dad First Bike: ప్రముఖ సినీ నటుడు ‘సల్మాన్ ఖాన్’ (Salman Khan) గురించి దాదాపు అందరికి తెలుసు. సినిమాల్లో నటిస్తూ.. ఎంతోమంది అభిమానుల మనసు దోచిన ఈ సల్లూభాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో తన తండ్రి బైక్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో కనిపించే బైక్ ఏది? దాని వివరాలు ఏంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం. తండ్రితో మంచి అనుబందం … Read more