ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన 2024 మారుతి స్విఫ్ట్ – ధర తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Maruti Swift Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మారుతి సుజుకి నాల్గవ తరం ‘మారుతి స్విఫ్ట్’ భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ అప్డేటెడ్ హ్యాచ్‌బ్యాక్ ధర ఎంత? ఫీచర్స్ ఎలా ఉన్నాయి. ఇంజిన్ డీటైల్స్ మరియు మైలేజ్ వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు కొత్త మారుతి స్విఫ్ట్ మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తుంది. అవి LXi, VXi, VXi (O), ZXi … Read more