కేటీఎమ్ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌..10 కేటీఎమ్ కొత్త బైకులు వచ్చేశాయ్..

New Bikes of KTM

KTM New Bikes Launched in India: యువతను తన బైకులతో ఎంతగానో ఆకట్టుకునే ‘కేటీఎమ్’ (KTM) ఒకేసారి ఏకంగా 10 బైకులను మార్కెట్లో లాంచ్ చేసింది. ఒకదాన్ని మించి.. మరొకటి చూపరులను ఎంతగానో కనువించు చేస్తున్నారు. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ చూసేద్దాం.. కంపెనీ లాంచ్ చేసిన బైకులు: కేటీఎమ్ 1290 సూపర్ అడ్వెంచర్ ఎస్ కేటీఎమ్ 1390 సూపర్ డ్యూక్ ఆర్ కేటీఎమ్ 890 డ్యూక్ … Read more