‘ఆషు రెడ్డి’ ఉపయోగించే లగ్జరీ కార్లు ఇవే!.. ఎప్పుడైనా చూశారా?

Actress Ashu Reddy Car Collection: సోషల్ మీడియా ద్వారా పరిచయమై బిగ్‌బాస్ సీజన్ 3లో మరింత పాపులర్ అయిన ‘ఆషు రెడ్డి’ (Ashu Reddy) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారానే ఎంతోమంది ఫాలోవర్లను ఆకట్టుకున్న ఆషు రెడ్డి ఆ తరువాత చల్ మోహన రంగా సినిమాతో మరింతమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం కూడా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నట్లు సమాచారం. నటి ఆషు రెడ్డి.. డైరెక్టర్ రాం గోపాల్ … Read more