బాబా రామ్‌దేవ్ మనసు దోచిన మహీంద్రా కారు ఇదే.. వీడియో

Baba Ramdev Driving Mahindra Thar Roxx: ప్రముఖ యోగా గురువుగా ప్రసిద్ధి చెందిన ‘బాబా రామ్‌దేవ్’ (Baba Ramdev) గురించి భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలకు తెలుసు. ఈయన యోగా గురువు మాత్రమే కాదు.. పతంజలి బ్రాండ్ అంబాసిడర్ కూడా. ఈయనకు కార్లు, బైకులు నడపడం అంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే.. గతంలో చాలా సందర్భాల్లో ఖరీదైన కార్లను, బైకులను నడిపారు. ఇప్పుడు తాజాగా మరో కారును డ్రైవ్ చేస్తూ కనిపించారు. … Read more