భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్

Brixton Bikes Launched in India: ప్రపంచంలో ప్రతి రోజూ ఏదో ఒక మూల.. ఏదో ఒక వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. భారతదేశంలో కూడా ఇదే వరుస కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్లో అగ్ర ఆటోమొబైల్ మార్కెట్ల సరసన చేసిన ఇండియాలో వాహనాలు విరివిగా లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే తాజాగా ‘బ్రిక్స్‌టన్ మోటార్‌సైకిల్స్’ (Brixton Motorcycle) దేశీయ విఫణిలో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే?.. ఈ … Read more