రూ.1.5 కోట్ల కారు కొన్న అలనాటి తార.. ఫోటోలు చూశారా?

Karishma Kapoor Mercedes Benz: సినీ ప్రపంచంలో ‘కరిష్మా కపూర్’ గురించి తెలియని వారు ఉండరు. ఈమె ఇటీవల ఓ ఖరీదైన జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన ఆ లగ్జరీ కారు ఏది? దాని ధర ఎంత? అనే వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. నటి కరిష్మా కపూర్ కొనుగోలు చేసిన జర్మన్ బ్రాండ్ లగ్జరీ కారు … Read more