కోడళ్ల కంటే ముందే అక్కినేని ఇంట చేరిన కొత్త అతిథి – ఇవిగో ఫోటోలు

Akkineni Nagarjuna New Car Lexus LM: ఓ వైపు పెద్ద కొడుకు (నాగ చైతన్య) పెళ్లి, మరో వైపు చిన్న కొడుకు (అఖిల్) నిశ్చితార్థం. కుటుంబం మొత్తం సంతోషంగా గడిపేస్తోంది. త్వరలో ఇద్దరు కోడళ్ళు ఇంట్లోకి అడుగు పెద్దబోతున్నారని నాగార్జున దంపతులు కూడా సంబరపడిపోతున్నారు. ఈ తరుణంలో కోడళ్ళకంటే ముందు మరో అతిథి అక్కినేని ఇంట చేరింది. ఇంతకీ ఎవ్వరికీ తెలియని ఆ అతిథి ఎవరు? అనే విషయాన్ని ఈ కథనంలో చూసేద్దాం. నాగార్జున ఇంట … Read more