రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్స్: ఒకటి లాంచ్.. మరొకటి రివీల్
Royal Enfield New Bikes Goan Classic 350 And Scram 440: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో మరో బైక్ లాంచ్ చేసింది. ఇప్పటికే టూ వీలర్ విభాగంలో దూసుకెళ్తున్న కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ‘గోవాన్ క్లాసిక్ 350’ (Goan Classic 350) లాంచ్ చేసింది. స్క్రామ్ 440 బైకును ఆవిష్కరించింది. ఈ సరికొత్త బైకుల గురించి … Read more