పుష్ప 2 విడుదలకు ముందే.. లగ్జరీ కారు కొనేసిన శ్రీలీల: దీని రేటెంతో తెలుసా?

Pushpa 2 Actor Sreeleela Buys New Range Rover: శ్రీలీల.. చిత్రసీమలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు. ఎందుకంటే చిత్రాంగద సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఈ అమ్మడు, ఆ తరువాత కన్నడ సినిమాల్లో కూడా నటించింది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టి.. ఆ తరువాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి మరియు గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు … Read more