మారుతి కార్లపై గొప్ప డిస్కౌంట్స్: పండుగ సీజన్‌లో ఇదే సువర్ణావకాశం!

Maruti Suzuki Festive Discounts: పండుగ సీజన్ మొదలైపోయింది. దసరా, దీపావళి సందర్భంగా చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయాలనుకుంటారు. అలంటి వారికి మారుతి సుజుకి ఓ శుభవార్త చెప్పింది. ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ అందిస్తుందని వెల్లడించింది. ఈ జాబితాలో మారుతి బ్రెజ్జా, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి స్విఫ్ట్ మొదలైన కార్లు ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ అద్భుతమైన ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు పూర్తిగా … Read more

వీడియోలు చేస్తూ.. రూ.18 లక్షల బైక్ కొనేసిన యువతి

Social Media Influencer Buys Suzuki Hayabusa Superbike: ఖరీదైన బైకులు, కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ ఇష్టమే. అయితే వీటిని అందరూ కొనుగోలు చేస్తారా? అంటే.. అది మాత్రం ఖచ్చితంగా చెప్పలేము. ఇటీవల ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఓ ఖరీదైన బైకును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న … Read more

టాటా పంచ్ క్యామో ఎడిషన్: ఫిదా చేస్తున్న కలర్.. ధర ఎంతో తెలుసా?

Tata Punch Camo Edition Launched In India: భారతదేశంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటైన టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్.. ఎట్టకేలకు ‘క్యామో ఎడిషన్’ పేరుతో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర పంచ్ కార్ల కంటే కూడా ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయండి. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా … Read more

రూ.9.25 లక్షల సుజుకి కొత్త బైక్ ఇదే.. దీని గురించి తెలుసా?

Suzuki GSX-8R Launched In India: ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కనిపించిన ‘సుజుకి జీఎస్ఎక్స్-8ఆర్’ (Suzuki GSX-8R) ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.. సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసిన కొత్త జీఎస్ఎక్స్-8ఆర్ బైక్ ధర రూ. … Read more

పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు

2024 Nissan Magnite Facelift Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్’ (Nissa Magnite Facelift) దేశీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దసరా, దీపావళి సందర్భంగా తక్కువ ధరలో కొత్త కారు కొనుగోలు చేయాలని ఎదురు చూసేవారికి ఇది అత్యుత్తమ ఆప్షన్ అని తెలుస్తోంది. నాలు సంవత్సరాల తరువాత భారతదేశంలో అడుగుపెట్టిన ఈ కొత్త కారు గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో.. మీ కోసం. మొదటి 10వేల … Read more

Kia EV9 ఎలక్ట్రిక్ కారు: సరికొత్త డిజైన్.. ఫిదా చేసే ఫీచర్స్ – రేంజ్ ఎంతో తెలుసా?

Kia EV9 Launched in India: సౌత్ కొరియా కార్ మేకర్ కియా మోటార్స్ (Kia Motors) ఎట్టకేలకు తన ఈవీ9 (EV9) ఎలక్ట్రిక్ కారును భారతీయ విఫణిలో అధికారికంగా లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు ఒక సింగిల్ ఛార్జితో 561 కిమీ రేంజ్ అందిస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించింది. వేరియంట్స్ మరియు ధరలు కొత్త ప్రీమియం కియా ఈవీ9 ఎలక్ట్రిక్ కారు జీటీ-లైన్ ఏడబ్ల్యుడీ 6 సీటర్ అనే ఓకే వేరియంట్లో అందుబాటులో … Read more

స్కూటర్ చిన్నదే.. ధర మాత్రం లక్షల్లోనే! బీఎండబ్ల్యూ సీఈ 02 ఇదే

BMW CE 02 Electric Two Wheeler Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) మార్కెట్లో తన సీఈ 02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఇది కంపెనీ యొక్క సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ అయినప్పటికీ.. దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఖరీదైన టూ వీలర్ల జాబితాలో ఒకటిగా ఉంది. బీఎండబ్ల్యూ సీఈ 02 (BMW CE 02) ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త బీఎండబ్ల్యూ సీఈ … Read more

కొత్త రంగులో టీవీఎస్ రేడియన్: రూ.59,880 మాత్రమే

TVS Radeon Base Edition All Black Colour Option Launched: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ (TVS Motor) తన ‘రేడియన్’ కమ్యూటర్ బైక్ యొక్క ఎంట్రీ లెవల్ వేరియంట్‌ను సరికొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. ఈ బైక్ ఇప్పుడు మొత్తం ఐదు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ బైక్ డిజైన్‌లో ఏమైనా మార్పులు ఉన్నాయా? ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఇంజిన్ వివరాలు ఏంటి? అనే మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే … Read more