మీ దగ్గర రూ.21000 ఉంటే Thar Roxx బుక్ చేసుకోవచ్చు: డెలివరీలు ఎప్పుడంటే..
How To Booking Mahindra Thar Roxx And Price Delivery Details: 2024 ఆగష్టు 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ యొక్క థార్ 5 డోర్ లేదా థార్ రోక్స్ (Mahindra Thar Roxx) బుకింగ్స్ ఎట్టకేలకు మొదలయ్యాయి. కంపెనీ ఈ బుకింగ్స్ గురించి అధికారిక ప్రకటన వెల్లడించింది. బుకింగ్స్ ధర ఎంత? ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ఎక్కడ బుక్ చేసుకోవాలి? డెలివరీలు ఎప్పుడనే మరిన్ని … Read more