KTM New Bikes: కేటీఎమ్ లవర్స్‌కు గుడ్ న్యూస్..10 కేటీఎమ్ కొత్త బైకులు వచ్చేశాయ్..
కేటీఎమ్ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి: ఇదిగో వచ్చేశాయ్.. 10 కేటీఎమ్ కొత్త బైకులు.. కేటీఎమ్ లాంచ్ చేసిన ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకోండి..
కేటీఎమ్ ప్రియులారా ఊపిరి పీల్చుకోండి: ఇదిగో వచ్చేశాయ్.. 10 కేటీఎమ్ కొత్త బైకులు.. కేటీఎమ్ లాంచ్ చేసిన ఈ బైకుల గురించి మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకోండి..
Rare Video Of Ratan Tata And His Car Collection: అందరూ పుడతారు, చనిపోతారు. కానీ కొంతమంది మాత్రమే చరిత్రలో యుగపురుషులుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఒకరు.. భరతమాత ముద్దుబిడ్డ ‘రతన్ టాటా’ (Ratan Tata). పారిశ్రామిక రంగంలో అంచెలంచెలుగా ఎదిగి దేశం కోసం లెక్కకు మించి దానం చేసిన ఈ దానశీలి 2024 అక్టోబర్ 09న కన్ను మూసారు. ఈయన మరణం ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలను కంటతడి పెట్టేలా చేశాయి. అయితే ఇప్పుడు … Read more
Upcoming Electric Cars in India: భారతదేశంలో ఇప్పటికే టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ300, ఎంజీ విండ్సర్, బీవైడీ సీల్, కియా ఈవీ6 వంటి ఎన్నో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. కాగా వచ్చే ఏడాది కూడా మార్కెట్లో మరికొన్ని ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా ఈవీ, మారుతి సుజుకి ఈ-వితారా, మహీంద్రా బీఈ 6ఈ, మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ, టయోటా అర్బన్ ఎలక్ట్రిక్, టాటా హారియార్ ఈవీ మరియు … Read more
Maruti Dzire Launch Today in India: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘మారుతి సుజుకి’ (Maruti Suzuki) రేపు (నవంబర్ 11) భారతీయ మార్కెట్లో తన అత్యంత సురక్షితమైన కారు అప్డేటెడ్ ‘డిజైర్’ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇప్పటికే కంపెనీ ఈ సబ్‌కాంపాక్ట్ సెడాన్ కోసం రూ.11,000 మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. రేపు మార్కెట్లో లాంచ్ కానున్న కొత్త మారుతి డిజైర్ దాని మునుపటి అన్ని మోడల్స్ కంటే కూడా చాలా అప్డేటెడ్ … Read more
Hot Topic in Social Media Maruti Wagon R Burial Ceremony: సాధారణంగా ఎక్కడైనా మనిషి చనిపోతే సమాధి చేస్తాం. ఇంకా కొంతమంది ఇష్టమైన పెంపుడు జంతువులు చనిపోతే సమాధి చేస్తారు. కానీ కారుకు ఎవరైనా సమాధి చేస్తారా? ఇది చదవగానే.. కారుని సమాధి చేయడం ఏమిటి? అనే ప్రశ్న మీ మనసులో పుట్టే ఉంటుంది. ఈ కథనంలో మీ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.. వచ్చేయండి. కొన్ని నివేదికల ప్రకారం.. ఒక గుజరాతీ కుటుంబం తమకు … Read more
Oben Rorr EZ launched in India: ఓ బైక్ కొనాలంటే కనీసం రూ. లక్ష కంటే ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిందే. ఇలాంటి సమయంలో ఒబెన్ ఎలక్ట్రిక్ (Oben Electric) మార్కెట్లో రూ. 89,999 ఎక్స్-షోరూమ్ ధర వద్ద తన రెండవ ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కొత్త బైక్ పేరు ‘రోర్ ఈజెడ్’ (Rorr EZ). దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. బ్యాటరీ ఆప్షన్స్ మార్కెట్లో ఒబెన్ ఎలక్ట్రిక్ … Read more
Royal Enfield Bike in EICMA 2024 Event: మిలాన్‌లో ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఈఐసీఎంఏ 2024’ (EICMA 2024) ఈవెంట్‌లో దిగ్గజ కంపెనీలన్నీ కూడా లెక్కకు మించిన బైకులు లాంచ్ చేసి.. చూపరులను కనువిందు చేశాయి. ఈ జాబితాలో ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) కూడా ఉంది. ఈ కంపెనీ ఈఐసీఎంఏ వేదికపై లాంచ్ చేసిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మార్కెట్లో పాపులర్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా … Read more
SKoda Kylaq India Launched: పండుగ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి చాలా కంపెనీలు కార్లను, బైకులను లాంచ్ చేస్తూనే ఉన్నాయి. అయితే దసరా, దీపావళి పండుగల అయిపోయిన తరువాత కూడా స్కోడా కంపెనీ ఓ కొత్త కారును అధికారికంగా భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. స్కోడా లాంచ్ చేసిన కొత్త కారు పేరు ‘కైలాక్’ (Kylaq). ఈ లేటెస్ట్ ఎస్‌యూవీ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. వచ్చేయండి. కైలాక్ ధరలు మార్కెట్లో అడుగుపెట్టిన కైలాక్ … Read more
New Maruti Suzuki Dzire Unveiled: ఎంత గొప్ప వెహికల్ అయినా.. ఎప్పటికప్పుడు అప్డేట్ చెందాలి. లేకుంటే కొనుగోలుదారుల సంఖ్య క్రమంగా పడిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి (Maruti Suzuki) 2017లో లాంచ్ చేసిన ‘డిజైర్’ (Dzire) కారును ఇప్పుడు ఆధునిక హంగులతో.. అప్డేటెడ్ రూపంలో మార్కెట్లో ఆవిష్కారించింది. ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ పొందుతుంది. లాంచ్ డేట్ & బుకింగ్ ప్రైస్ మార్కెట్లో అడుగుపెట్టిన సరికొత్త 2025 … Read more
Royal Enfield Bear 650 Launched in India: దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield).. చెప్పినట్లుగా తన ‘బేర్ 650’ లేదా ‘ఇంటర్‌సెప్టర్ బేర్ 650’ బైకును అధికారికంగా లాంచ్ చేసింది. 650 సీసీ విభాగంలో గొప్ప ప్రజాదరణ పొందిన కంపెనీ.. ఇప్పుడు మరో 650సీసీ బైక్ లాంచ్ చేత మరింత బలమైన ఉనికిని చాటుకోనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త బేర్ 650 … Read more