ఎట్టకేలకు భారత్‌లో ‘మహీంద్రా థార్ రోక్స్’ లాంచ్: ధర రూ.12.99 లక్షలే!
Mahindra Thar Roxx Launched in India At Rs.12.99 Lakh: ముందుగా మార్థా తెలుగు (Martha Telugu) పాఠకులకు భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశీయ వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) భారతీయ మార్కెట్లో తన 5 డోర్ వెర్షన్ థార్ (Thar) లాంఛ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు అత్యద్భుతమైన డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగి ఒక్క చూపుతోనే ఆకర్శించే విధంగా ఉంది. … Read more