మహీంద్రా కొత్త కారుకు బుకింగ్స్ షురూ!: లాంచ్ ఎప్పుడంటే?
మహీంద్రా అండ్ మహీంద్రా.. భారతదేశంలో మరో కొత్త కారు(ఎక్స్‌యూవీ 7ఎక్స్ఓ)ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన టీజర్స్, చిత్రాలు అన్ని కూడా సోషల్ మీడియా ద్వారా వెల్లడయ్యాయి. కాగా కంపెనీ …