రూ.1.15 లక్షలకే కొత్త ఎలక్ట్రిక్ బైక్: రేంజ్ ఎంతో తెలుసా..

Revolt RV BlazeX Electric Bike Launched In India: భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందిన ‘రివోల్ట్ మోటార్స్’ (Revolt Motors).. ఎట్టకేలకు మరో సరసమైన బైక్ ‘ఆర్‌వీ బ్లేజ్ఎక్స్’ (RV BlazeX) లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసిన ఆర్‌వీ 400 మరియు ఆర్‌వీ1 కంటే కూడా ఇది చాలా తక్కువ ధరలోనే అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. … Read more

జావా స్పెషల్ ఎడిషన్.. మొదటి 500 మందికే బెనిఫిట్: ధర కూడా తక్కువే!

Jawa 350 Legacy Edition launched: ఇండియన్ మార్కెట్లో లెక్కకు మించిన బైకులు లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో కొత్త బైకులు ఉన్నాయి, అప్డేటెడ్ బైకులు ఉన్నాయి. ఈ తరుణంలో జావా మోటార్‌సైకిల్ (Jawa Motorcycle) కంపెనీ సరికొత్త ‘జావా 350 లెగసీ ఎడిషన్’ (Jawa 350 Legacy Edition) లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. కొత్త ఎడిషన్ జావా 350 లెగసీ ఎడిషన్.. చూడటానికి … Read more

పొలిటికల్ లీడర్స్ ఫేవరెట్ కారు.. ఇప్పుడు సరికొత్త హంగులతో! – దీని రేటెంతో తెలుసా?

2025 Toyota Land Cruiser 300 launched in India: రాజకీయ నాయకులకు మరియు పారిశ్రామిక వేత్తలకు ఇష్టమైన కార్లలో ఒకటైన ‘టయోటా ల్యాండ్ క్రూయిజర్’ ఇప్పుడు సరికొత్త హంగులతో భారతీయ విఫణిలో అడుగుపెట్టింది. కంపెనీ 2025 ల్యాండ్ క్రూయిజర్ 300 పేరుతో ఇండియన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కారు ధర ఎంత? డిజైన్ ఏంటి? ఫీచర్స్ మరియు ఇంజిన్ ఆప్షన్స్ వంటి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. వేరియంట్స్ మరియు ధరలు … Read more

బీవైడీ సీలియన్ 7 కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 విషయాలు తెలుసుకోకపోతే ఎలా?

Top 5 Things You Need To Know About The New BYD Sealion 7: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కనిపించిన ‘బీవైడీ సీలియన్ 7’ (BYD Sealion 7) ఎలక్ట్రిక్ కారు ఎట్టకేలకు మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కారును కొనాలనుకునే కస్టమర్లు తప్పకుండా 5 విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ ఐదు విషయాలను వివరంగా తెలుసుకుందాం. 1. ధర మరియు వేరియంట్స్ … Read more

సరికొత్త ఏప్రిలియా టువోనో 457: రైడింగ్ చేయడానికి సరైన బైక్ ఇదే!

Aprilia Tuono 457 Launched in India: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త ‘ఏప్రిలియా టువోనో 457’ (Aprilia Tuono 457) భారతదేశంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ EICMA 2024 కార్యక్రమంలో కనిపించిన తరువాత.. మార్కెట్లో అధికారికంగా అడుగుపెట్టింది. ఈ బైక్ డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరియు ఇంజిన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & బుకింగ్స్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఏప్రిలియా … Read more

రూ.1.07 లక్షలకే.. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్: పూర్తి వివరాలివిగో..

Bajaj Pulsar NS125 Single Channel ABS:భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) 2025లో సరికొత్త పల్సర్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బైక్ ‘పల్సర్ ఎన్ఎస్125’. ఇది సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. దీని ధర ఇతర వేరియంట్స్ కంటే కొంత తక్కువగానే ఉంటుంది. బజాజ్ ఎన్ఎస్125 సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). … Read more

2025 హోండా షైన్ 125.. ఇప్పుడు మరింత కొత్తగా: రూ. 84493 మాత్రమే..

2025 Honda Shine 125 Launched In India: రోజువారీ వినియోగానికి లేదా.. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది ఇష్టపడే బైకులలో ఒకటైన ‘హోండా షైన్ 125’ (Honda Shine 125) ఇప్పుడు ఆధునిక హంగులను పొందింది. కంపెనీ ఈ బైకును ఓబీడీ2బీ (OBD2B) నియమాలకు అనుగుణంగా అప్డేట్ చేసింది. కాబట్టి ధరలలో కూడా కొంత వ్యత్యాసం ఏర్పడింది. కొత్త ధరలు హోండా కొత్త షైన్ 125 బైక్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి డ్రమ్ వేరియంట్, మరొకటి … Read more

248 కిమీ రేంజ్ అందించే ఈ స్కూటర్.. రూ.1.66 లక్షలు మాత్రమే!: దీని గురించి తెలుసా?

Simple One Gen 1.5 Electric Scooter Launched in India: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు దేశీయ విఫణిలో ‘సింపుల్ వన్ జెన్ 1.5’ (Simple One Gen 1.5) వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కాబట్టి దీని గురించి మరిన్ని వివరాలు, వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం. ధర సింపుల్ … Read more

ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!

BYD Sealion 7 To Launch in India On February 17: 2025 గ్లోబల్ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ‘బీవైడీ సీలియన్ 7’ (BYD Sealion 7) ఈ నెల 17న (ఫిబ్రవరి 17) భారతీయ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అవుతుందని కంపెనీ ధ్రువీకరించింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కారు బ్రాండ్ యొక్క అత్యంత ఖరీదైన కారు కానుంది. దీని దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం. బుకింగ్స్ & … Read more

మరచిపోలేని గిఫ్ట్.. భార్యను ముద్దుపెట్టుకున్న భర్త – వీడియో

Wife Surprises Royal Enfield Himalayan 450 Gift To Husband: సాధారణంగా తల్లిందండ్రులు.. పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకోవడం గురించి, గతంలో చాలా సందర్భాల్లో వెలుగులోకి వచ్చాయి. ఇంకొన్ని సంఘటనలలో భర్తలు.. భార్యలకు కూడా గిఫ్ట్స్ ఇచ్చి సంతోషపెడుతుంటారు. కానీ భార్య.. భర్తకు గిఫ్ట్ ఇస్తే.. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అలంటి ఘటనే ఇప్పుడు తెరమీదకు వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే.. ఆ కథనం చదివేయాల్సిందే.. సోషల్ … Read more