తండ్రికి మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన రింకూ సింగ్: అదేంటో తెలుసా?

Rinku Singh Kawasaki Ninja 400 Gift To Father: సినీ తారలు తమ తల్లిదండ్రులకు ఖరీదైన వాహనాలను గిఫ్ట్స్ ఇచ్చిన సంఘటనలు గతంలో చాలానే తీసుకున్నాం. ఇప్పుడు ప్రముఖ ఇండియన్ క్రికెటర్ ‘రింకూ సింగ్’ (Rinku Singh) తన తండ్రి ఖాన్‌చంద్ర సింగ్‌కు ఒక ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ రింకూ గిఫ్ట్ ఇచ్చిన బైక్ ఏది? దాని ధర ఎంత? అనే వివరాలు ఇక్కడ … Read more

ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 567 కిమీ వెళ్లొచ్చు!: ఈ ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసా?

BYD Sealion 7 Unveiled in India At Auto Expo 2025: ప్రముఖ చైనీస్ వాహన తయారీ సంస్థ ‘బిల్డ్ యువర్ డ్రీమ్’ లేదా బీవైడీ (BYD) ఆటో ఎక్స్‌పో 2025లో ‘సీలియన్ 7’ (Sealion 7) పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అంతే కాకుండా.. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ కారును కంపెనీ ఎప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తుంది? బుకింగ్ ప్రైస్ ఎంత.. డెలివరీలు ఎప్పుడు, … Read more

ఒకదాన్ని మించి.. మరొకటి: సరికొత్త హోండా స్కూటర్లు ఇవే..

Honda Electric Scooters Launched in Auto Expo 2025: ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వైపు దూసుకెళ్తున్న సమయంలో ‘హోండా మోటార్‌సైకిల్’ (Honda Motorcycle) ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి.. తన కస్టమర్లను ఆకర్శించడానికి సరికొత్త టూ వీలర్స్ ఆవిష్కరించింది. ఇందులో యాక్టివా ఈ (Activa e) మరియు క్యూసీ1 (QC1) ఉన్నాయి. ఇవి రెండూ ఢిల్లీ వేదికగా జరుగుతున్న 2025 ఆటో ఎక్స్‌పో కార్యక్రమంలో కనిపించాయి. ఈ స్కూటర్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం. … Read more

ఆటో ఎక్స్‌పో 2025లో హీరో.. ఒకేసారి నాలుగు వెహికల్స్

Hero MotoCorp Bikes and Scooter Launches in Auto Expo 2025: మార్కెట్లో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఖ్యాతి గడించిన ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) ‘భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025’ (Auto Expo 2025) వేదికగా నాలుగు టూ వీలర్స్ లాంచ్ చెసించి. ఇందులో రెండు స్కూటర్లు, మరో రెండు బైకులు ఉన్నాయి. ఈ వెహికల్స్ ధరలు, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా చూసేద్దాం. హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ … Read more

రూ.3.25 లక్షలకే ఎలక్ట్రిక్ కారు: సోలార్ రూఫ్ కూడా గురూ..

Vayve Eva Launched At Auto Expo 2025: ఢిల్లీలో జరుగుతున్న ‘2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో పూణేకు చెందిన ‘వేవ్’ (Vayve) మొబిలిటీ కంపెనీ తన మొట్ట మొదటి ‘సోలార్ పవర్’తో నడిచే బుల్లి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ చిట్టి కారు ధర ఎంత? ఎన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది? బుకింగ్స్ ధర, డెలివరీలు ఎప్పుడనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు … Read more

ఇది కదా బైక్ అంటే.. రేటు అక్షరాలా రూ.21.20 లక్షలండోయ్

BMW S 1000 RR Launched in India: బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) సంస్థ ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’లో తన అప్డేటెడ్ ఎస్ 1000 ఆర్ఆర్ (S 1000 RR) బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర అక్షరాలా రూ. 21.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆటో ఎక్స్‌పో 2025లో కనిపించిన బైక్ అప్డేటెడ్ మోడల్, కాబట్టి ఇందులో పెద్దగా ఆశించదగ్గ మార్పులు … Read more

స్టైలిష్ కారు ‘ఎంజీ సైబర్‌స్టర్’ బుకింగ్స్ షూరూ: డెలివరీలు ఎప్పుడంటే?

MG Cyberster At Auto Expo 2025: ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన 2025 ఆటో ఎక్స్‌పోలో ‘జేఎస్‌డబ్ల్యు – ఎంజీ మోటార్ ఇండియా’ (JSW-MG Motor) తన స్టైలిష్ సైబర్‌స్టర్ (Cyberster) కారును ప్రదర్శించింది. అంతే కాకుండా దీని కోసం ఫ్రీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంజీ సైబర్‌స్టర్ అనేది భారతదేశంలో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా అమ్ముడవుతుంది. … Read more

లక్షలమంది మెచ్చిన ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

Hyundai Creta EV Launched in India At Auto Expo 2025: భారతదేశంలో లక్షల మంది ప్రజలను ఆకర్శించిన ‘హ్యుందాయ్ క్రెటా’ (Hyundai Creta) నేడు (జనవరి 17) ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. … Read more

లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు: కేవలం రూ. లక్ష మాత్రమే!

Most Affordable Car in India Ligier Myli Mini EV: లక్ష రూపాయలు పెట్టినా.. ఓ మంచి బైక్ / స్కూటర్ కొనలేము. అలాంటిది కేవలం రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ కారు వస్తుందంటే నమ్ముతారా?. బహుశా ఎవరూ నమ్మరు. కానీ ఇప్పుడు నమ్మాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే లక్షకే కారు అందిస్తామంటూ.. ఓ కంపెనీ ముందుకు వచ్చింది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. రూ.1 లక్షకే ఎలక్ట్రిక్ కారు లిజియర్ (Ligier) … Read more

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం రూ.79999 మాత్రమే: సింగిల్ చార్జితో..

Ampere Magnus Neo EV Launched in India: మార్కెట్లో ప్రస్తుతం లెక్కలేనన్ని స్కూటర్లు, బైకులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒక సాధారణ వ్యక్తి ఓ స్కూటర్ కొనుగోలు చేసి ఉపయోగించాలంటే.. కనీసం రూ. 1 లక్ష రూపాయలైన పెట్టాల్సిందే. డబ్బున్నవారికి లక్ష రూపాయాలు పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. కానీ కింది తరగతి కుటుంబాలకు మాత్రం చాలా ఎక్కువే. అలాంటి వారు కూడా తమ రోజువారీ వినియోగానికి ఓ స్కూటర్ కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో.. ‘ఆంపియర్’ కంపెనీ … Read more