మార్కెట్లో ఉన్న అద్భుతమైన బైక్స్.. రెండు లక్షలుంటే చాలు కొనేయొచ్చు!

Best Bikes Under Rs. 2 Lakh in India 2025: అద్భుతమైన పర్ఫామెన్స్ అందించే బైకులను ఎవరు మాత్రం ఇష్టపడరు చెప్పండి.. అందరికీ ఇష్టమే. అయితే కొన్ని అధిక ధరను కలిగి ఉంటాయి, మరికొన్ని ఓ స్థాయిలో ఉన్న ధరలో అందుబాటులో ఉంటాయి. ఈ కథనంలో రూ. 2 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ధర వద్ద లభించే బెస్ట్ బైక్స్ గురించి తెలుసుకుందాం.. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 (Bajaj Pulsar RS200) ఆర్ఎస్200 అనేది … Read more

ఇండియాలో రిచెస్ట్ హీరోయిన్ ఎవరో తెలుసా?.. ఆమె ఆస్తి రూ.4600 కోట్లు!

Richest Heroine in India and Net Worth: భారతదేశంలో అగ్ర కథానాయకి ఎవరంటే కొంతమంది పేర్లు బయటకు వస్తాయి. ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఎవరని అడిగితే.. మరికొంతమంది పేర్లు చెబుతారు. కానీ ఇండియాలో అత్యంత ధనవంతురాలైన హీరోయిన్ ఎవరంటే మాత్రం.. తప్పకుండా తడబడే అవకాశం ఉంటుంది. ఈ కథనంలో ఆ వివరాలను చూసేద్దాం.. అత్యంత ధనిక హీరోయిన్ ఎవరంటే.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె, అలియా భట్ వంటి వారు మాత్రమే కాకుండా.. దక్షిణ … Read more

ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ సీఎన్‌జీ కార్లు.. తక్కువ ధరలో: ఓ లుక్కేసుకోండి

Best CNG Car Under Rs.10 Lakh in India: కొంత తక్కువ ధరలో.. ఎక్కువ మైలేజ్ కావాలనుకునే వారికి సీఎన్‌జీ వాహనాలు ఉత్తమ ఎంపిక. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు కూడా ఈ సీఎన్‌జీ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో వాహన తయారీ సంస్థలు కూడా తమ కార్లను సీఎన్‌జీ విభాగంలోకి విడుదల చేస్తున్నాయి. అయితే ఎక్కువ ధర ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువమంది ఆసక్తి చూపే అవకాశం … Read more

లాంచ్‌కు సిద్దమవుతున్న టయోటా కార్లు ఇవే: ఇక మార్కెట్లో రచ్చ.. రచ్చే!

Upcoming Toyota Cars in India 2025: 2024లో లెక్కకు మించిన వాహనాలను లాంచ్ చేసిన వాహన తయారీ సంస్థ ‘టయోటా’ (Toyota) ఈ ఏడాది మరో నాలుగు కొత్త కార్లను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇందులో అర్బన్ క్రూయిజర్ ఈవీ, హైరైడర్ 7 సీటర్, ఫార్చ్యూనర్ ఎంహెచ్ఈవీ మరియు ల్యాండ్ క్రూయిజర్ ప్రాడో ఉన్నాయి. ఈ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ (Toyota Urban … Read more

రూ.300 కోట్ల ఇల్లు.. రూ.3 కోట్ల కారు: ఈ ఆర్ఆర్ఆర్ బ్యూటీ ఎవరో తెలుసా?

Alia Bhatt Net Worth Car Collection And Remuneration: సినీ ప్రపంచంలో అలియా భట్ (Alia Bhatt) పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే.. ఈమె ఒక స్టార్ హీరోయిన్, ఓ స్టార్ హీరోకు (రణ్‌బీర్ కపూర్) భార్య, స్టార్ డైరెక్టర్ (ప్రకాష్ పదుకొనె) కుమార్తె.. సుమారు మూడు పదుల వయసు దాటినా కూడా, కుర్ర హీరోయిన్లకు సైతం పోటీ ఇస్తున్న ఈ అమ్మడు, భర్త కంటే కూడా ఎక్కువ సంపాదిస్తూ.. విలాసవంతమైన జీవితం … Read more

చెప్పకనే చెప్పేసిన టిమ్ కుక్.. ఐఫోన్ ఎస్ఈ 4 వచ్చేస్తోంది: పూర్తి వివరాలివిగో..

Apple iPhone SE 4 Launch Date Revealed: ప్రపంచ మార్కెట్లో యాపిల్ కంపెనీ యొక్క ‘ఐఫోన్’లకు అధిక ప్రజాదరణ ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఈ మొబైల్ ఫోన్లకు అభిమానుల సంఖ్య కొంత ఎక్కువగానే ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లోకి సరికొత్త ఫోన్స్ లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు యాపిల్ మొబైల్స్ జాబితాలోకి మరో ఫోన్ రావడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ అండ్ ఫౌండర్ … Read more

నిమిషాల్లో అమ్ముడైపోయిన రూ.4.25 లక్షల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇదే: దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

Royal Enfield Shotgun 650 Icon Edition Sold Out: ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కంపెనీ కొన్ని రోజులకు ముందు మార్కెట్లో షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ (Shotgun 650 Icon Edition) లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే సంస్థ ఈ రోజు (ఫిబ్రవరి 12) రాత్రి 8:30 గంటలకు బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ మొదలైన కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ బైక్ అన్నీ … Read more

రూ. 90వేలకు చేరువలో బంగారం: గోల్డ్ రేటు ఎవరు నిర్ణయిస్తారో తెలుసా?

Do You Know Who Decides The Gold Rate in India: భారతదేశంలో బంగారం ధరలు (Gold Price) ఓ రోజు పెరుగుతాయి, మరో రోజు తగ్గుతాయి. ఇంతకీ బంగారం ధరలు ఎందుకు తగ్గుతాయి ఎందుకు పెరుగుతాయి? ఈ ధరలను ఎవరు నిర్ణయిస్తారు? ఎలా నిర్ణయిస్తారు?.. అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. మన దేశంలో బంగారం కొనేవాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో గోల్డ్ రేటు తారాస్థాయికి చేరింది. ఇక పసిడి ధరలను ఎవరు … Read more

రూ.40 లక్షల కారులో వచ్చి.. రూ.21 లక్షల బైక్ కొన్న మహిళ: వైరల్ వీడియో

Woman Arrives in Luxury Car and Buys BMW R 1300 GS Bike: వంటింటికి మాత్రమే ఆడవాళ్లు పరిమితం అనే రోజులు పోయాయి. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. ఆధునిక కాలంలో వాహనాలను నడిపే మహిళల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో చాలామంది ఖరీదైన కార్లను, బైకులను కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇటీవల ఓ మహిళ ఖరీదయిన బీఎండబ్ల్యూ కారులో వచ్చి.. ఓ ఖరీదైన బీఎండబ్ల్యూ బైక్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన … Read more

ఈ కార్లనే ఎగబడి కొనేస్తున్నారు.. కొత్త ఏడాదిలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే!

Car Sales in 2025 January: 2024లో సజావుగా సాగిన కార్ల అమ్మకాలు.. 2025లో కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. జనవరిలో కూడా పలు కంపెనీలు మంచి సంఖ్యలో కార్లను విక్రయించాయి. మారుతి సుజుకి, ఎంజీ మోటార్ మరియు టయోటా కంపెనీలు అమ్మకాల్లో దూసుకెళ్లాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ కథనంలో ఏ బ్రాండ్ కార్లు ఎన్ని అమ్ముడయ్యాయో వివరంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రముఖ వాహన తయారీ … Read more