రూ.2 లక్షల కంటే తక్కువ.. బెస్ట్ బైక్ కావాలనుకునేవారికి కరెక్ట్ ఆప్షన్!

Best Bike Under Rs.2 Lakh in India: ప్రపంచ మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక మూల.. ఏదో ఒక కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. భారతదేశంలో లెక్కకు మించిన వాహనాలు అడుగుపెడుతున్నాయి. ఇందులో లక్ష విలువైన టూవీలర్స్ ఉన్నాయి. పది లక్షలకంటే ఖరీదైన ద్విచక్రవాహనాలు ఉన్నాయి. అయితే మనం ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో రూ. 2 లక్షల కంటే తక్కువ ధరలో లభించే ఉత్తమ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ … Read more

లాంచ్‌కు సిద్దమవుతున్న సీఎన్‌జీ కార్లు ఇవే!.. ఎక్కువ మైలేజ్ కోసం బెస్ట్ ఆప్షన్

Upcoming CNG Car Launches in India: భారతదేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో చాలా మంది ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ మరియు సీఎన్‌జీ వాహనాల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ సంస్థలు తమ కార్లను సీఎన్‌జీ రూపంలో లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే త్వరలో లాంచ్ కానున్న సీఎన్‌జీ కార్ల జాబితాలో టాటా నెక్సాన్ ఐసీఎన్‌జీ, మీరుతి స్విఫ్ట్ ఐ-సీఎన్‌జీ, మారుతి స్విఫ్ట్ డిజైర్ ఎస్-సీఎన్‌జీ … Read more

30 లక్షల మంది ఈ కారును కొనేశారు!.. దీనికే ఎందుకింత డిమాండ్ అంటే..

Maruti Swift Achieves 30 Lakh Sales Milestone: మారుతి సుజుకి అంటే అందరికి మొదట గుర్తొచ్చే కారు ‘స్విఫ్ట్’ (Swift).. అంతలా భారతదేశంలో ప్రాచుర్యం పొందిన ఈ కారు అమ్మకాల్లో అరుదైన మైలురాయిని చేరుకుంది. 2005లో మారుతి స్విఫ్ట్ విక్రయాలు ప్రారంభమైనప్పటి నుంచి.. ఇప్పటి వరకు (సుమారు 19 సంవత్సరాలు) కంపెనీ 30 లక్షల స్విఫ్ట్ కార్లను విక్రయించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 2021 నాటికి 25 … Read more

మూడేళ్లలోపే ‘మహీంద్రా ఎక్స్‌యూవీ700’ అరుదైన రికార్డ్ – కరికొత్త కలర్స్ కూడా..

Mahindra XUV700 Crossed 2 Lakh Units Production Milestone: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘మహీంద్రా అండ్ మహీంద్రా’ (Mahindra & Mahindra) దేశీయ మార్కెట్లో ఎక్స్‌యూవీ700 (XUV700) లాంచ్ చేసి ఉత్తమ అమ్మకాలు పొందుతున్న విషయం తెలిసిందే. భారతీయ విఫణిలో ప్రారంభం నుంచి కనీవినీ ఎరుగని రీతిలో బుకింగ్స్ పొందిన ఈ కారు ప్రత్యర్థులకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న ఈ ఎస్‌యూవీ తాజాగా ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. … Read more

ప్రభాస్ కల్కి విడుదలకు ముందే.. కల్కి సైకిల్ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

EMotorad Kalki Limited Edition Doodle E Cycle Details: ప్రపంచం మొత్తం ఓవైపు త్వరలో విడుదలకానున్న ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ సినిమా కోసం వేచి చూస్తోంది. మరోవైపు వాహన ప్రియుల కోసం ‘ఈమోటోరాడ్’ (EMotorad) కంపెనీ ‘కల్కి లిమిటెడ్ ఎడిషన్ డూడుల్’ (Kalki Limited Edition Doodle) అనే ఎలక్ట్రిక్ సైకిల్ ఆవిష్కరించింది. ఇంతకీ ఈ సైకిల్ ధర ఎంత? బుకింగ్ ప్రైస్ ఎంత? డిజైన్ ఎలా ఉంది? టాప్ స్పీడ్ ఎంత అనే … Read more

భారత్‌లో తక్కువ ధరకు లభించే ఎలక్ట్రిక్ కారు ఇదే!.. రేటు తెలిస్తే కొనేయాలనిపిస్తుంది

Affordable Electric Car in India MG Comet EV: భారతదేశంలో రోజు రోజుకి కొత్త వాహనాల లాంచ్ పెరుగుతూనే ఉంది. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ కార్లను ఎప్పటికప్పుడు ఆధునిక హంగులతో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఎన్నెన్ని వాహనాలు లాంచ్ అయినా సరసమైన ధరలో లభించే వాహనాలకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ కథనంలో ఇండియన్ మార్కెట్లో సరసమైన ధర వద్ద లభిస్తున్న ఎలక్ట్రిక్ కారు గురించి వివరంగా … Read more

రెనాల్ట్ కార్లపై కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్! మిస్ చేసుకుంటే మీకే నష్టం!

Renault India 2024 June Discounts: ఎప్పుడెప్పుడు డిస్కౌంట్స్ ప్రకటిస్తారా? ఎప్పుడెప్పుడు కొత్త కారు కొందామా అని ఎదురు చూసేవారికి రెనాల్ట్ ఇండియా (Renault India) ఎట్టకేలకు శుభవార్త చెప్పింది. జూన్ 2024లో కనీవినీ ఎరుగని రీతిలో డిస్కౌంట్స్ ప్రకటించింది. కంపెనీ అందించే ఈ డిస్కౌంట్స్ లభించాలంటే ఈ నెలలో కారు కొనాల్సిందే. అలాంటి వారికే రెనో అందించే డిస్కౌంట్స్ లభిస్తాయి. ఈ నెల 30 (జూన్ 30) తరువాత బహుశా ఈ డిస్కౌంట్స్ లభించకపోవచ్చు. కాబట్టి … Read more

ఇలాంటి డిస్కౌంట్స్ కదా ప్రజలు కోరుకునేది!.. ఈ కారుపై రూ.1.35 లక్షల బెనిఫీట్

Tata Motors June 2024 Discounts: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) 2024 జూన్ నెలలో కొన్ని ఎంపిక చేసిన ఎలక్ట్రిక్ కార్ల మీద అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. ఈ జాబితాలో టాటా టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ మరియు పంచ్ ఈవీ ఉన్నాయి. ఈ నెలలో ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది కొనుగోలు చేసిన డిస్కౌంట్ పొందవచ్చు. ఇందులో ఎక్స్‌ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్స్ వంటివి లభిస్తాయి. దీనికి … Read more

ఇవి కదా బెనిఫీట్స్ అంటే!.. హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్!

Up To Rs.70000 Discounts on Hyundai in This Month: భారతీయ మార్కెట్లో వాహన వినియోగం భారీగా పెరుగుతోంది. కొంతమంది ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు ఆఫర్స్ వచ్చినప్పుడు లేదా డిస్కౌంట్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తారు. అలాంటివారికి హ్యుందాయ్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద సంస్థ అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. కంపెనీ ఏ కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది? ఈ … Read more

73 కిమీ మైలేజ్ అందించే బైక్.. కేవలం రూ.82911 మాత్రమే..

Hero Splendor Plus XTEC 2.0 Launched In India: భారతదేశంలో లక్షల విలువైన బైకులు విడుదలవుతున్న సమయంలో లక్ష రూపాయలకంటే తక్కువ ధరలో ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) ఓ అద్భుతమైన బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేయనున్న ఈ కొత్త బైక్ ధర ఎంత? డిజైన్ మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం. ధర దేశీయ మార్కెట్లో హీరో మోటోకార్ప్ లాంచ్ చేసిన బైక్ ‘స్ప్లెండర్ … Read more