ఆరోగ్యానికి ఐదు వ్యాయామాలు: యాక్టివ్‌గా ఉండటానికి బెస్ట్ ఆఫ్షన్

Five Exercises For Good Health: ఉరుకులు పరుగులతో సాగుతున్న జీవితాల్లో.. ఆరోగ్యం గురించి పెట్టించుకోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. జీవితం ఓ పరుగు పందెం మాదిరిగా సాగుతున్న సమయంలో.. ఆరోగ్యంపైన శ్రద్ద తీసుకోవడం చాలా ముఖ్యం. 24 గంటల్లో.. కనీసం రోజుకు ఒక గంట సేపు అయినా వ్యాయామం చేయడం తప్పనిసరి. లేకుంటే.. లెక్కకు మించిన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ కథనంలో.. ప్రతి ఒక్కరూ.. ప్రతి రోజూ చేయాల్సిన ఐదు వ్యాయామాల గురించి … Read more

మట్టికుండలో నీరు తాగితే ఎన్నిలాభాలో తెలుసా?

Health Benefits Of Drinking Water From Earthen Pots in Summer: అసలే ఎండాకాలం.. కాలు బయటపెడితే చెమట ధారలుగా కారిపోతుంది. ఇంట్లో కాసిన్ని చల్లని నీళ్లు తాగితేగానీ మనసు కుదుటపడదు. చల్లని నీరు కావాలంటే.. అందరికీ గుర్తొచ్చేది ఫ్రిజ్ నీరే. ఈ ఫ్రిజ్ నీరు అప్పటికి బాగానే ఉన్నప్పటికీ.. తరువాత సమస్యలను తెస్తుంది. అలా అని చల్లని నీరు తాగకుండా ఉండలేము. దానికి చక్కని పరిష్కారమే కుండ నీరు. నిజంగా కుండా నీరు తాగితే … Read more

షుగర్ తగ్గడానికి సరైన మందు!.. ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవుతారు

Health Benefits For Fenugreek: ఆరోగ్యమే మహాభాగ్యం అనేది లోకోక్తి. ఎంత డబ్బు ఉన్నా.. ఆరోగ్యం సరిగ్గా లేకుంటే అదంతా వృధా అనే చెప్పాలి. ఇటీవల కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య ‘డయాబెటిస్’ (చక్కెర వ్యాధి). ఈ వ్యాధిబారిన పడినవారు ప్రతి రోజూ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. ఇలాంటి వారు కొన్ని వంటింటి చిట్కాలు పాటించడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో పెట్టుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవారు రోజూ మెంతులను తీసుకోవడం వల్ల.. చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చని … Read more

సమ్మర్‌లో పెసలు.. ఆరోగ్యానికి ఎంతో స్పెషల్: ఎలా తినాలంటే?

Health Benefits of Mung Bean in Summer: అసలే ఎండాకాలం.. ఈ సమయంలో ఫాస్ట్ ఫుడ్స్ లేదా స్పైసీ ఫుడ్స్ వంటివి తినడం వల్ల, శరీరం వేడి చేస్తుంది. వేడి తగ్గాలంటే దానికోసం టాబ్లెట్స్ వేసుకోవడం వంటివి చేస్తుంటారు. మాత్రమే తక్షణ ఉపశమనం అనిపించినా.. ఆ తరువాత కడుపులో మంట లేదా ఇతర సమస్యలను కలిగిస్తాయి. అయితే మనం రోజూ చూసే.. వంటింట్లో దొరికే పెసలు (Mung Bean లేదా Green Gram) ఎండాకాలంలో వేడిని … Read more

ఎండాకాలంలో అందమైన ముఖం కోసం.. అద్భుతమైన టిప్స్: మొటిమలు సైతం మాయం!

Simple and Natural Tips For Get Rid Of Pimple: ఎప్పుడూ యువతను (అమ్మాయిలు, అబ్బాయిలు) వేదించే సమస్య మొటిమలే. ఈ ఎండాకాలమైతే.. సమస్య వర్ణనాతీతం అవుతుంది. అందంగా కానించాల్సిన మొహం మీద ఎర్రని మొటిమలు మనకు ఇబ్బందిని కలిగిస్తుంటే.. చూసేవారికి కూడా కొంత వెగటు కలిగిస్తాయి. కొంతమంది మొటిమలను పోగొట్టుకోవడానికి అనేక క్రీములు, టాబ్లెట్స్ వాడేస్తుంటారు. వీటివల్ల సమస్య తీరకపోగా.. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తుంటాయి. అలంటి ఇబ్బందులకు చెక్ పెట్టడానికి.. ఇంట్లో … Read more