ప్రభాస్ ‘ది రాజాసాబ్’ అప్డేట్ వచ్చేసింది: డైరెక్టర్ మారుతి ట్వీట్ వైరల్

ప్రముఖ నటుడు ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్‘ (The Raja Saab) సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరమీదకు వస్తుందా అని.. ఎంతోమంది అభిమానులు వేచి చూస్తున్నారు.అయితే ఇప్పటివరకు టీజర్ ఎప్పుడు లాంచ్ అవుతుందో కూడా అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ తాజాగా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ … Read more

గేమ్‌ ఛేంజర్‌ బ్యూటీకి ఖరీదైన కారు గిఫ్ట్‌ ఇచ్చిన భర్త

ప్రముఖ నటి కియారా అద్వానీ 2023 ఫిబ్రవరిలో.. సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే గత ఫిబ్రవరి నెలలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొదటి బిడ్డకు స్వాగతం పలుకుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఇటీవల వారు రెగ్యులర్ చెకప్ చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. సిద్దార్థ్ మల్హోత్రా మరియు కియారా అద్వానీ.. రెగ్యులర్ చెకప్ కోసం ఆసుపత్రికి వచ్చినప్పుడు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఆ … Read more

పెళ్లిపీటలెక్కనున్న అర్జున్ చిన్న కుమార్తె – ఎంగేజ్‌మెంట్ ఫోటోలు వైరల్

Senior Actor Arjun Sarja Daughter Anjana Engaged: భారతదేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. అటు సామాన్యులు మాత్రమే కాకుండా.. సెలబ్రిటీలు కూడా పెళ్లిపీటలెక్కడానికి సిద్దమైపోయారు. ఇప్పటికే నటి అభినయ, బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక పెళ్లి చేసుకున్నారు. ఈ జాబితాలోకి యాక్షన్ స్టార్ అర్జున్ సర్జ చిన్న కుమార్తె అంజనా (Anjana) చేయనున్నారు. ఇటలీలో ప్రియుడితే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న చేసుకున్న అంజనా.. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, 13 సంవత్సరాల ప్రేమ అని వెల్లడించారు. ఈమె … Read more

ఎనిమిదేళ్ళకు మొదటి బిడ్డకు జన్మనించిన ప్రముఖ నటి: ఫోటోలు చూశారా?

Actress Sagarika Ghatge Blessed With Baby Boy: ప్రముఖ నటి సాగరికా ఘట్గే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త మరియు క్రికెటర్ ‘జహీర్ ఖాన్’ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఫోటోలను షేర్ చేశారు. తమ కుటుంబంలోకి చేరిన కొత్త వ్యక్తికి స్వాగతం అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రేమ, కృతజ్ఞత మరియు దేవుని ఆశీర్వాదముతో.. లిటిల్ బేబీ బాయ్ ఫతేసిన్హ్ … Read more

జాన్వీ కపూర్‌కు గిఫ్ట్‌గా రూ.5 కోట్ల కారు: ఎవరిచ్చారో తెలుసా?

Janhvi Kapoor Gets Expensive Lamborghini Car To Ananya Birla: ఈ మధ్యకాలంలో నచ్చిన వారికి ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చుకోవడం సర్వ సాధారణం అయిపోయింది. గతంలో మనం తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు గిఫ్ట్స్ ఇవ్వడం గురించి తెలుసుకున్నాం. అయితే ఓ యువతి.. మరో యువతికి ఖరీదైన గిఫ్ట్ ఇవ్వడం గురించి మనం ఎప్పుడు చదువుకోలేదు. ఇప్పుడు అలాంటి సంఘటనే వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన యువతి ఎవరు?, తీసుకున్న యువతి ఎవరు … Read more

కొత్త కొరు కొన్న పుష్ప 2 కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ: కారు రేటెంతో తెలుసా?

Pushpa 2 Choreographer Shrasti Verma New Car: శ్రష్టి వర్మ.. ఈ పేరు ఒకప్పుడు చాలామందికి తెలియదు. పుష్ప 2 సినిమా భారీ విజయం సాధించిన తరువాత ఈమె పేరు కూడా బాగా పాపులర్ అయింది. కొరియోగ్రఫీతో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు తాజాగా ఓ కొత్త కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఈమె కొన్న … Read more

నా బలం, బలగం నువ్వే.. భార్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నటుడు – ఫోటోలు చూశారా?

Actor Avinash Dwivedi Surprise BMW X5 Gift For Wife: ఆధునిక కాలంలో గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం ఓ ట్రెండ్ అయిపోయింది. తల్లిదండ్రులు పిల్లలకు, పిల్లలు తల్లిదండ్రులకు, భార్య భర్తకు, భర్త భార్యకు ఇలా.. సంతోషంగా ఉన్న క్షణాలను ప్రియమైనవారితో పంచుకోవడానికి బహుమతులు ఇచ్చుకుంటారు. ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. దూపాహియా చిత్రంతో బాగా పాపులర్ అయిన.. అవినాష్ ద్వివేది, తన భార్య ‘సంభావన సేథ్‌’కు ఖరీదైన బీఎండబ్ల్యూ ఎక్స్5 గిఫ్ట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన … Read more

ఖరీదైన కారులో తమన్నా: ఓదెల 2 రిలీజ్‌కు ముందే అక్కడ కనిపించిన మిల్కీ బ్యూటీ

Tamannaah Bhatia Spotted In Range Rover Velar In Mumbai: మిల్కీ బ్యూటీ ‘తమన్నా భాటియా’ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ అమ్మడు.. ఓదెల-2 సినిమాలో నటించింది. ఈ మూవీ ఏప్రిల్ 17న తెరమీదకు రానుంది. అంతకంటే ముందు ఈమె ఓ ఖరీదైన కారులో కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈమె కనిపించిన కారు ఏది?, … Read more

బిగ్‌బాస్‌లో అందుకే ఏడ్చాను.. అది నా దురదృష్టం: సంపూర్ణేష్ బాబు

Sampoornesh Babu Press Meet Before Sodara Release: బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు గురించి ఇప్పుడు అందరికీ తెలుసు. హృదయ కాలేయం సినిమాతో హీరోగా పరిచయమై ఎంతోమంది హృదయాలను ఆకర్శించిన ఈయన ప్రారంభ జీవితం గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కష్టాలను చెప్పుకొచ్చాడు. తెలంగాణలోని సిద్ధిపేట పక్కన మిట్టపల్లి అనే గ్రామంలో ‘నరసింహాచారి’గా (సంపూర్ణేష్ బాబు అసలు పేరు) పుట్టిన సంపూకు ఒక అన్న, ఇద్దరు అక్కలు. … Read more

మరోమారు వార్తల్లో నిలిచిన నాగచైతన్య: రేసింగ్ కారులో శోభిత

Naga Chaitanya and Sobhita Enjoy A Thrilling Track Day: తండేల్ సినిమా కంటే ముందు నుంచి అక్కినేని నాగ చైతన్య ఏదో ఒక వార్తలో వినిపిస్తూనే ఉన్నారు. శోభిత ధూళిపాళతో వివాహనమైన తరువాత వీరిరువురి పేర్లు మరింత జోరుగా వినిపించసాగాయి. ఇప్పుడు తాజాగా ఈ జంట మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ అని పిలువబడుతున్న ‘మద్రాస్ మోటార్ రేస్ ట్రాక్‘ (MMRT)లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ గమనించవలసిన … Read more