మహా కుంభమేళా 2025: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 5 ఘటనలు ఇవే..

Five Viral Moments in 2025 Maha Kumbh: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశం లేదా కార్యక్రమంగా పరిగణించే.. మహా కుంభమేళా (Maha Kumbha Mela 2025) ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి … Read more

ఆ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ – కొత్త కారు కొనేవారికి దబిడిదిబిడే

Parking Certificate Mandatory For New Car Registration: ప్రతి ఒక్కరికీ సొంత కారు ఉండాలనే ఆలోచనతో.. దేశంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న వాహనాల సంఖ్య భారీ రద్దీకి లేదా ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయి. అంతే కాకుండా పార్కింగ్ చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురువవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఇకపై మహారాష్ట్రలో వాహనాలు కొనుగోలు చేసేవారు, తప్పకుండా పార్కింగ్ ప్రదేశాలను చూపించాల్సి ఉంటుందని.. దానికి సంబంధించిన … Read more

హైస్పీడ్ కారులో నితిన్ గడ్కరీ – వైరల్ అవుతున్న వీడియో

Nitin Gadkari In High Speed Car Ferrari Roma: ఆటోమొబైల్ రంగం వృద్ధికి, దేశంలో నేషనల్ హైవేలు వేగంగా అభివృద్ధి చెందటానికి ప్రధాన కారకులలో ఒకరు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ” (Nitin Gadkari). దేశంలో ఫ్యూయెల్ (పెట్రోల్, డీజిల్) కార్లను ప్రత్యామ్నాయ వాహనాలు అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పుడూ సంస్థలను ప్రోత్సహిస్తూ ఉండే ఈయన.. ఇటీవల ఓ హై స్పీడ్ సూపర్ కారులో కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ … Read more

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025: ఒక్క వేదికపై లెక్కలేనన్ని కొత్త బైక్స్ – ఇది కదా పండగంటే!

Two Wheeler Companies To Be Seen at Auto Expo 2025: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆటో ఎక్స్‌పో (Auto Expo) లేదా ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ (Bharat Mobility Global Expo 2025) జనవరి 17 నుంచి 22 వరకు జరగనుంది. ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. విదేశీ వాహన తయారీ సంస్థలు కూడా హాజరు కానున్నాయి. తమ … Read more

మీకు తెలుసా?.. మన్మోహన్ సింగ్‌ మనసుదోచిన కారు ఇదే!

Manmohan Singh Favorite Car: చాలామంది చిన్న రాజకీయ నాయకులే.. ఖరీదైన కార్లను ఉపయోగించేస్తున్నారు. అలాంటిది ఒక దేశ ప్రధాని ఎలాంటి కారు ఉపయోగిస్తారో?.. ఎలాంటి కార్లను ఉపయోగించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎన్ని కార్లు ఉన్నా.. మన దివంగత ప్రధాని ‘మన్మోహన్ సింగ్’ (Manmohan Singh)కు ఇష్టమైన కారు ఏదో తెలిస్తే తప్పకుండా నోరెళ్లబెడతారు. ఇంతకీ ఆ కారు ఏది? దాని ధర ఎంత? ఆ కారుకు మార్కెట్లో ఏమైనా డిమాండ్ ఉందా? … Read more

చిన్నప్పుడే తల్లి మరణం.. యూనివర్సిటీలో ప్రొఫెసర్: మన్మోహన్ సింగ్ గురించి ఎవరికీ తెలియని విషయాలు

Interesting Facts About Manmohan Singh: భారతదేశ మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురువృద్ధుడు ‘మన్మోహన్ సింగ్’ (Manmohan Singh) నేడు (డిసెంబర్ 26) 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. వృద్ధాప్య సమస్యల కారణంగానే కన్ను మూసినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. మన్మోహన్ సింగ్ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. దేశ ప్రధానమంత్రిగా … Read more

2025 Auto Expo: డేట్స్, బ్రాండ్స్ & పూర్తి వివరాలు ఇవే

Full Details of 2025 Auto Expo in Delhi: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆటో ఎక్స్‌పో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డేట్స్, హాజరయ్యే బ్రాండ్స్, వెన్యూ (ప్రదేశం) వంటి వివరాలన్నీ అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా ఇక్కడా తెలుసుకుందాం. గ్లోబల్ ఆటో ఎక్స్‌పో డేట్స్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చర్స్ (SIAM) నిర్వహించనున్న ‘2025 భారత్ ఆటొమొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’ (2025 Bharat Mobility … Read more

దిగ్గజ తబలా విద్వాంసుడు ‘జాకీర్ హుస్సేన్’ ఇక లేరు

Famous Tabla Maestro Ustad Zakir Hussain Passes Away: ప్రముఖ తబలా విద్వాంసుడు మరియు కంపోజర్ ‘జాకీర్ హుస్సేన్’ (Zakir Hussain) ఈ రోజు (డిసెంబర్ 15) శాన్ ప్రాన్సిస్కోలో కన్నుమూశారు. 73 సంవత్సరాల హుస్సేన్ దిగ్గజ తబలా విద్వాంసుడు ‘ఉస్తాద్ అల్లా రఖా’ కుమారుడు. ఈయన గత రెండు వారాల నుంచి గుండె మరియు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. అయితే నేడు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగానే హుస్సేన్ పలు కచేరీలు … Read more

లక్కీ భాస్కర్‌లో ‘దుల్కర్‌ సల్మాన్’ వాడిన విలాసవంతమైన కారు ఇదే!

Dulquer Salmaan Nissan Patrol Y60 Car in Lucky Bhaskar: ‘వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిపై కనపడాలి’ ఇలా ఒక్కొక్క డైలాగ్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించిన లక్కీ భాస్కర్ సినిమా.. ఇటీవల కాలంలో ఓ సంచలనం అనే చెప్పాలి. ఎన్నో జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ మూవీ ఎంతోమందిని కదిలించింది. మరెంతోమందికి ఆదర్శమైంది. నటుడు దుల్కర్ సల్మాన్, నటి మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా ఎంతోమంది … Read more

ఫిదా చేస్తున్న ‘సారా టెండూల్కర్’ లగ్జరీ కార్లు: వీటి ధరలు తెలుస్తే షాకవుతారు..

Sara Tendulkar Car Collection: సచిన్ టెండూల్కర్ గురించి తెలిసిన అందరికీ.. సారా టెండూల్కర్ గురించి తెలిసే ఉంటుంది. లండల్లో చదువుకున్న సారా ఇటీవల కొత్త బాధ్యతలు స్వీకరించింది. ఈ విషయాన్ని సచిన్ అధికారికంగా వెల్లడించారు. టీమిండియా క్రికెటర్ సచిన్ గారాలపట్టి సారా టెండూల్కర్.. లండన్‌లో చదువుకున్నప్పటికీ ఇటీవల ‘సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్’ (STF) డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించింది. వైద్య రంగంకు అనుభవం ఉన్న సారా.. ఈ ఎస్‌టీఎఫ్ ఫౌండేషన్ ద్వారా పేద, దిగువ, మధ్య తరగతి … Read more