వాహన ప్రపంచానికి మకుటం లేని మహారాజు.. ‘MS ధోని’ మైండ్ బ్లోయింగ్ కార్లు

Mind Blowing Car Collection Of Mahendra Singh Dhoni: మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరుకు పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే భారత క్రికెట్ ప్రపంచంలో అలుపెరుగని ధీరుడు, అనితరసాధ్యుడుగా.. మేరునగధీరుడుగా ఎదిగిన ఎమ్ఎస్ ధోని.. ఎంతోమంది యువతకు రోల్ మోడల్. క్రికెట్ అంటే మాత్రమే బైకులు మరియు కార్ల పట్ల కూడా అమితమైన ఆసక్తి కలిగిన ధోని.. అతి పెద్ద వాహన ప్రపంచానికి మకుటంలేని మహారాజు. ఈ కథనంలో మహేంద్ర సింగ్ ధోని … Read more

కార్లు వాలీబాల్ ఆడటం ఎప్పుడైనా చూశారా? వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

Porsche Cars Volleyball Game: సాధారణంగా ఎక్కడైనా మనుషులే ఫుట్‌బాల్, వాలీబాల్ మొదలైన ఆటలు ఆడుతారు. కార్లు ఎప్పుడైనా వాలీబాల్ ఆడటం చూసారా? ఇది వినటానికి కొంత వింతగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో చూస్తే నమ్మకుండా ఉండలేరు. ఇంతకీ కార్ల వాలీబాల్ గేమ్ ఏంటి? గతంలో ఇలాంటి సంఘటనాలు ఏమైనా జరిగాయా అనే విషయాలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. పోర్స్చే కార్స్ వాలీబాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న … Read more

ఒక్కసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు – షాకిస్తున్న కొత్త రేట్లు

Karnataka Govt Hike Petrol And Diesel Prices: భారతదేశంలో బంగారం ధరలు మాత్రమే కాకుండా పెట్రోల్ ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పెట్రోల్ ధరలు సెంచరీ దాటేశాయి. మళ్ళీ ఇప్పుడు లీటరు పెట్రోల్ మీద ఏకంగా రూ. 3 పెరిగింది. ఇంతకీ ఈ ధర దేశం మొత్తం మీద అమలులోకి వచ్చిందా? లేక ఒక్క రాష్ట్రానికే (ఏ రాష్ట్రానికి) పరిమితమైందా? అనే వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. … Read more

1933 రోల్స్ రాయిస్‌లో కనిపించిన మహారాష్ట్ర సీఎం.. ఈ కారు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Interesting Facts About The 1933 Rolls Royce Car: జూన్ 11 (మంగళవారం) ధర్మవీర్ స్వరాజ్య రక్షక్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ రెండో దశ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ మరియు అజిత్ పవార్ పాల్గొన్నారు. అయితే వీరందరూ కలిసి 1933 రోల్స్ రాయిస్ 20/25 సాన్వర్టిబుల్ కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో … Read more

2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సెలబ్రిటీలు.. వీరే – ఇక్కడ చూడండి

Celebrities Who Contested 2024 Lok Sabha Elections: భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలు కూడా వచ్చేసాయి. జరిగిన ఎన్నికల్లో కేవలం రాజకీయ అనుభవం ఉన్న ఉద్దండులు మాత్రమే కాకుండా.. పలువురు సినీ, టీవీ నేపథ్యమున్న ఎందరో.. ఎన్నికల బరిలో నిలిచారు. ఇందులో కొంత పొలిటికల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారు.. మొదటి సారి అదృష్టాన్ని పరిక్షిచుకోవడానికి రంగంలోకి దిగినవారు కూడా ఉన్నారు. సినీ ప్రముఖులతో పాటు క్రికెటర్లు, వ్యాపారవేత్తలు కూడా ఎన్నికల్లో నిలబడి.. మేము సైతం … Read more