2025 Auto Expo: డేట్స్, బ్రాండ్స్ & పూర్తి వివరాలు ఇవే
Full Details of 2025 Auto Expo in Delhi: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆటో ఎక్స్‌పో త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డేట్స్, హాజరయ్యే బ్రాండ్స్, వెన్యూ (ప్రదేశం) వంటి వివరాలన్నీ అధికారికంగా వెల్లడయ్యాయి. ఈ కథనంలో ఆ వివరాలను వివరంగా ఇక్కడా తెలుసుకుందాం. గ్లోబల్ ఆటో ఎక్స్‌పో డేట్స్ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చర్స్ (SIAM) నిర్వహించనున్న ‘2025 భారత్ ఆటొమొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’ (2025 Bharat Mobility … Read more