ఆటోలో ‘అలియా భట్’.. వైరల్ అవుతున్న వీడియో
Alia Bhatt in Auto Rickshaw: దేశంలో వాహన సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.. దీంతో ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం అయిపోతోంది. సాధారణ ప్రజలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు రోజూ చాలా ఇబ్బందులు పడుతూ తమ ప్రయాణాలను కొనసాగుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ ట్రాఫిక్ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇటీవల నటి ‘అలియా భట్’ (Alia Bhatt) ట్రాఫిక్ నుంచి బయటపడటానికి లగ్జరీ కారును వదిలేసి.. ఆటో రిక్షాలో ప్రయాణించింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో … Read more