ఏపీ ఇంటర్ 2025 ఫలితాలు: ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలంటే..

AP Intermediate Results 2025 and Grading Details: పరీక్షల ఫలితాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి చెప్పింది. రేపు (ఏప్రిల్ 12) ఉదయం 11 గంటలకు ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు వెల్లడి కానున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ resultsbie.ap.gov.in సందర్శించడం ద్వారా స్కోర్‌కార్డ్‌లను పొందవచ్చు. గ్రేడింగ్ విధానం ఎలా ఉంటుందంటే? ఇంటర్మీడియట్ … Read more