ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 567 కిమీ వెళ్లొచ్చు!: ఈ ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసా?

BYD Sealion 7 Unveiled in India At Auto Expo 2025: ప్రముఖ చైనీస్ వాహన తయారీ సంస్థ ‘బిల్డ్ యువర్ డ్రీమ్’ లేదా బీవైడీ (BYD) ఆటో ఎక్స్‌పో 2025లో ‘సీలియన్ 7’ (Sealion 7) పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అంతే కాకుండా.. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ కారును కంపెనీ ఎప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తుంది? బుకింగ్ ప్రైస్ ఎంత.. డెలివరీలు ఎప్పుడు, … Read more

ఆటో ఎక్స్‌పో 2025లో హీరో.. ఒకేసారి నాలుగు వెహికల్స్

Hero MotoCorp Bikes and Scooter Launches in Auto Expo 2025: మార్కెట్లో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఖ్యాతి గడించిన ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) ‘భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025’ (Auto Expo 2025) వేదికగా నాలుగు టూ వీలర్స్ లాంచ్ చెసించి. ఇందులో రెండు స్కూటర్లు, మరో రెండు బైకులు ఉన్నాయి. ఈ వెహికల్స్ ధరలు, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా చూసేద్దాం. హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ … Read more

రూ.3.25 లక్షలకే ఎలక్ట్రిక్ కారు: సోలార్ రూఫ్ కూడా గురూ..

Vayve Eva Launched At Auto Expo 2025: ఢిల్లీలో జరుగుతున్న ‘2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో పూణేకు చెందిన ‘వేవ్’ (Vayve) మొబిలిటీ కంపెనీ తన మొట్ట మొదటి ‘సోలార్ పవర్’తో నడిచే బుల్లి ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ చిట్టి కారు ధర ఎంత? ఎన్ని వేరియంట్లలో అందుబాటులో ఉంది? బుకింగ్స్ ధర, డెలివరీలు ఎప్పుడనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు … Read more

ఇది కదా బైక్ అంటే.. రేటు అక్షరాలా రూ.21.20 లక్షలండోయ్

BMW S 1000 RR Launched in India: బీఎండబ్ల్యూ మోటోరాడ్ (BMW Motorrad) సంస్థ ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’లో తన అప్డేటెడ్ ఎస్ 1000 ఆర్ఆర్ (S 1000 RR) బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర అక్షరాలా రూ. 21.20 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆటో ఎక్స్‌పో 2025లో కనిపించిన బైక్ అప్డేటెడ్ మోడల్, కాబట్టి ఇందులో పెద్దగా ఆశించదగ్గ మార్పులు … Read more

స్టైలిష్ కారు ‘ఎంజీ సైబర్‌స్టర్’ బుకింగ్స్ షూరూ: డెలివరీలు ఎప్పుడంటే?

MG Cyberster At Auto Expo 2025: ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన 2025 ఆటో ఎక్స్‌పోలో ‘జేఎస్‌డబ్ల్యు – ఎంజీ మోటార్ ఇండియా’ (JSW-MG Motor) తన స్టైలిష్ సైబర్‌స్టర్ (Cyberster) కారును ప్రదర్శించింది. అంతే కాకుండా దీని కోసం ఫ్రీ బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. కాగా డెలివరీలు ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎంజీ సైబర్‌స్టర్ అనేది భారతదేశంలో బ్రాండ్ యొక్క మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్‌గా అమ్ముడవుతుంది. … Read more

లక్షలమంది మెచ్చిన ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

Hyundai Creta EV Launched in India At Auto Expo 2025: భారతదేశంలో లక్షల మంది ప్రజలను ఆకర్శించిన ‘హ్యుందాయ్ క్రెటా’ (Hyundai Creta) నేడు (జనవరి 17) ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. … Read more