ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్జీ బైక్.. తప్పకుండా తెలుసుకోవాల్సిన 10 విషయాలు!
Top 10 Highlights Of Bajaj Freedom 125 CNG Bike: ప్రపంచంలోనే మొట్ట మొదటి సీఎన్జీ బైకును ఇటీవల బజాజ్ ఆటో కంపెనీ భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఇది ఆటోమొబైల్ చరిత్రలోనే ఓ పెద్ద విప్లవం అనే చెప్పాలి. రాబోయే రోజుల్లో మరిన్ని సీఎన్జీ బైకులు వస్తాయి అనటానికి ఇదొక నిదర్శనం. అయితే ఈ బైక్ కోసం సంస్థ ఇప్పటికే బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుంది? మార్కెట్లో విజయం … Read more