రూ.1.07 లక్షలకే.. కొత్త బజాజ్ పల్సర్ ఎన్ఎస్125 బైక్: పూర్తి వివరాలివిగో..

Bajaj Pulsar NS125 Single Channel ABS:భారతీయ విఫణిలో అత్యధిక ప్రజాదరణ పొందిన వాహన తయారీ సంస్థ ‘బజాజ్ ఆటో’ (Bajaj Auto) 2025లో సరికొత్త పల్సర్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన లేటెస్ట్ బైక్ ‘పల్సర్ ఎన్ఎస్125’. ఇది సింగిల్ ఛానల్ ఏబీఎస్ పొందుతుంది. దీని ధర ఇతర వేరియంట్స్ కంటే కొంత తక్కువగానే ఉంటుంది. బజాజ్ ఎన్ఎస్125 సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ ధర రూ. 1.07 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). … Read more