ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 567 కిమీ వెళ్లొచ్చు!: ఈ ఎలక్ట్రిక్ కారు గురించి తెలుసా?
BYD Sealion 7 Unveiled in India At Auto Expo 2025: ప్రముఖ చైనీస్ వాహన తయారీ సంస్థ ‘బిల్డ్ యువర్ డ్రీమ్’ లేదా బీవైడీ (BYD) ఆటో ఎక్స్‌పో 2025లో ‘సీలియన్ 7’ (Sealion 7) పేరుతో మరో ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. అంతే కాకుండా.. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఈ కారును కంపెనీ ఎప్పుడు మార్కెట్లో లాంచ్ చేస్తుంది? బుకింగ్ ప్రైస్ ఎంత.. డెలివరీలు ఎప్పుడు, … Read more