ఆటో ఎక్స్‌పో 2025: టికెట్స్ ఎలా పొందాలి? టైమింగ్స్ ఏంటి? – ఇదిగో పూర్తి వివరాలు
Auto Expo 2025 Venues Timings Tickets and How to Go: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025’ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో జపాన్, చైనా, కొరియా మొదలైన దేశాలకు చెందిన వాహనాలు కనిపించనున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్ మూడు ప్రదేశాల్లో (భారత్ మండపం (ప్రగతి మైదాన్), ద్వారకా వద్ద ఉన్న యశోభూమి మరియు గ్రేటర్ నోయిడా) … Read more