ఇండియాలో ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే.. దీని గురించే తెలిస్తే షాకవుతారు!

Most Expensive Electric Scooter BMW CE 04 Launched: వాహన ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘బీఎండబ్ల్యూ మోటోరాడ్’ (BMW Motorrad) యొక్క కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘సీఈ 04’ దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైక్ ఇప్పటి వరకు భారతదేశంలో విక్రయించబడుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్లలో ఖరీదైనది కావడం గమనార్హం. ఇది చూడటానికి చాలా ప్రీమియం లుక్ కలిగి, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ధర, బుకింగ్స్ & డెలివరీలు … Read more