దశాబ్దాల చరిత్రకు పూర్వవైభవం!.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 వచ్చేస్తోంది – ధర ఎంతంటే?
Upcoming Bikes in India Know the BSA Gold Star 650: భారత స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది వాహన ప్రియులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 15న (ఆగష్టు 15) భారతీయ విఫణిలో కొన్ని కంపెనీలు తమ కొత్త వాహనాలను లాంచ్ చేయడానికి, మరికొన్ని కంపెనీలు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో ‘బీఎస్ఏ మోటార్‌సైకిల్’ (BSA Motorcycle) బ్రాండ్ యొక్క ‘గోల్డ్ స్టార్ 650’ … Read more