ఈ కార్లనే ఎగబడి కొనేస్తున్నారు.. కొత్త ఏడాదిలో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే!
Car Sales in 2025 January: 2024లో సజావుగా సాగిన కార్ల అమ్మకాలు.. 2025లో కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. జనవరిలో కూడా పలు కంపెనీలు మంచి సంఖ్యలో కార్లను విక్రయించాయి. మారుతి సుజుకి, ఎంజీ మోటార్ మరియు టయోటా కంపెనీలు అమ్మకాల్లో దూసుకెళ్లాయి. హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి కంపెనీలు కొంత డీలా పడ్డాయి. ఈ కథనంలో ఏ బ్రాండ్ కార్లు ఎన్ని అమ్ముడయ్యాయో వివరంగా తెలుసుకుందాం. మారుతి సుజుకి (Maruti Suzuki) ప్రముఖ వాహన తయారీ … Read more