శనివారం (19 ఏప్రిల్): ఈ రాశివారు శుభవార్తలు వింటారు

Daily Horoscope in Telugu 19th April 2025 Saturday: శనివారం (19 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. రాహుకాలం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:00 నుంచి 7:36 వరకు. ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే.. మేషం ఇంటాబయట అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి … Read more