ఉగాది: నేటి (మార్చి 30) రాశిఫలాలు
Viswavasu Nama Samvatsara Rasi Phalalu 2025 March 30th: పాఠకులకు ఉగాది శుభాకాంక్షలు. ఆదివారం (మార్చి 30). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్ల పక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు. మేషం ఈ రాశివారికి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. తొందరపాటు పనికిరాదు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాల్లో … Read more