లక్కీ భాస్కర్‌లో ‘దుల్కర్ సల్మాన్’ వాడిన విలాసవంతమైన కారు ఇదే!
Dulquer Salmaan Nissan Patrol Y60 Car in Lucky Bhaskar: ‘వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి, రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటిపై కనపడాలి’ ఇలా ఒక్కొక్క డైలాగ్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించిన లక్కీ భాస్కర్ సినిమా.. ఇటీవల కాలంలో ఓ సంచలనం అనే చెప్పాలి. ఎన్నో జీవిత సత్యాలను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ మూవీ ఎంతోమందిని కదిలించింది. మరెంతోమందికి ఆదర్శమైంది. నటుడు దుల్కర్ సల్మాన్, నటి మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా ఎంతోమంది … Read more