పెట్రోల్, డీజిల్ కార్లు మాయం!.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసా?

Do You Know About Delhi EV Policy 2.0: దేశ రాజధాని నగరం ఢిల్లీలో.. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, అక్కడి ప్రభుత్వం కావలసిన ప్రయత్నాలను చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ‘ఢిల్లీ ఈవీ పాలసీ 2.0’ (Delhi EV Policy 2.0) వెలుగులోకి వచ్చింది. ఇంతకీ దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి?, పెట్రోల్, డీజిల్ కార్ల పరిస్థితి ఏమిటి అనే వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఢిల్లీ ఈవీ పాలసీ 2.0 నగరంలో ఈవీ పాలసీ … Read more