ఇది గిఫ్ట్ కాదు.. వారి ప్రేమ, నమ్మకం: యువతి ఎమోషనల్ (వీడియో)

Woman Shares Heartfelt Post Thanking Parents: బిడ్డ సంతోషం కోసం.. తమ జీవితాలను త్యాగం చేసే గొప్ప వ్యక్తులు కేవలం తల్లిదండ్రులు మాత్రమే. నిస్వార్థమైన ప్రేమతో కంటికిరెప్పలా కాపాడుతుకుంటూ.. అడిగింది కొనిచ్చే తల్లిదండ్రులు కోకొల్లలు. గతంలో మనం చాలా కథనాల్లో.. తల్లిండ్రులు పిల్లలకు ఇష్టమైన గిఫ్ట్స్ ఇచ్చిన సంతోషపెట్టినట్లు తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా అలాంటి సంఘటనే ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం. అద్రాజా శివరాజ్ … Read more