రూ.4.5 లక్షల స్కూటర్ కొన్న మొదటి వ్యక్తి ఇతడే..
BMW CE 02 Electric Scooter First Unit Delivery: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) యొక్క టూ-వీలర్ విభాగం ‘బీఎండబ్ల్యూ మోటొరాడ్’ (BMW Motorrad) ఇటీవలే ఖరీదైన సీఈ-02 ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. కాగా ఎట్టకేలకు కంపెనీ డెలివరీలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో స్కూటర్ డెలివరీకి సంబంధించిన సన్నివేశాలను చూడవచ్చు. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త సీఈ-02 ఎలక్ట్రిక్ … Read more