వచ్చేసింది కొత్త ‘హీరో గ్లామర్ 125’ బైక్.. రోజువారీ ప్రయాణానికి బెస్ట్ ఆప్షన్ గురూ!!
2024 Hero Glamour 125 Launched in India: దేశీయ మార్కెట్లో ప్రతి రోజూ ఏదో ఒక మూల ఏదో ఓ వాహనం లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో సరసమైన వాహనాలు మాత్రమే కాకుండా ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. అయితే చాలామంది తక్కువ ధర వద్ద ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనికి దృష్టిలో ఉంచుకుని హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, హోండా మోటార్సైకిల్స్ వంటి కంపెనీలు ఈ విభాగంలో … Read more