ఆటో ఎక్స్‌పో 2025లో హీరో.. ఒకేసారి నాలుగు వెహికల్స్
Hero MotoCorp Bikes and Scooter Launches in Auto Expo 2025: మార్కెట్లో అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ఖ్యాతి గడించిన ‘హీరో మోటోకార్ప్’ (Hero MotoCorp) ‘భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025’ (Auto Expo 2025) వేదికగా నాలుగు టూ వీలర్స్ లాంచ్ చెసించి. ఇందులో రెండు స్కూటర్లు, మరో రెండు బైకులు ఉన్నాయి. ఈ వెహికల్స్ ధరలు, ఇతర వివరాలను ఇక్కడ వివరంగా చూసేద్దాం. హీరో ఎక్స్‌ట్రీమ్ 250ఆర్ … Read more