మంగళవారం (22 ఏప్రిల్): నేటి 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయంటే?

మంగళవారం (22 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, కృష్ణపక్షం, తిథి: నవమి మధ్యాహ్నం 1:49 నుంచి 22 మధ్యాహ్నం 1:03 వరకు తరువాత దశమి. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. మేషం కుటుంబంలో సంతోషంగా సమయం గడుపుతారు. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. సన్నిహితుల నుంచి సహాయ, సహకారాలు లభిస్తాయి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తొలగిపోతాయి. … Read more