బుధవారం (23 ఏప్రిల్): ఈ రాశివారికి సమస్యలు తొలగిపోతాయి
బుధవారం (23 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. దశమి 22వ తేదీ మధ్యాహ్నం 1:03 నుంచి 23వ తేదీ ఉదయం 11:50 వరకు. ఆ తరువాత ఏకాదశి. రాహుకాలం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9:00 వరకు. ఇక ఈ రోజు రాశిఫలాల విషయానికి వస్తే.. మేషం ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం. … Read more