ఆ సర్టిఫికెట్ ఉంటేనే రిజిస్ట్రేషన్ – కొత్త కారు కొనేవారికి దబిడిదిబిడే

Parking Certificate Mandatory For New Car Registration: ప్రతి ఒక్కరికీ సొంత కారు ఉండాలనే ఆలోచనతో.. దేశంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పెరిగిపోతున్న వాహనాల సంఖ్య భారీ రద్దీకి లేదా ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్నాయి. అంతే కాకుండా పార్కింగ్ చేసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురువవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనుంది. ఇకపై మహారాష్ట్రలో వాహనాలు కొనుగోలు చేసేవారు, తప్పకుండా పార్కింగ్ ప్రదేశాలను చూపించాల్సి ఉంటుందని.. దానికి సంబంధించిన … Read more