లక్షలమంది మెచ్చిన ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ వచ్చేసింది: ధర ఎంతో తెలుసా?

Hyundai Creta EV Launched in India At Auto Expo 2025: భారతదేశంలో లక్షల మంది ప్రజలను ఆకర్శించిన ‘హ్యుందాయ్ క్రెటా’ (Hyundai Creta) నేడు (జనవరి 17) ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ అయింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ ప్రారంభ ధర రూ. 17.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. … Read more

ఎలక్ట్రిక్ కారుగా లాంచ్ కానున్న ‘హ్యుందాయ్ క్రెటా’: ధర ఎంతంటే?

Hyundai Creta EV Launch on 2025 January 17: హ్యుందాయ్ అంటే మొదట గుర్తొచ్చేది ‘క్రెటా’. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ కారును 10 లక్షల కంటే ఎక్కువమంది కొనుగోలు చేశారు. అయితే కంపెనీ ఈ కారును త్వరలోనే ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది. సంస్థ లాంచ్ చేయనున్న కొత్త ‘హ్యుందాయ్ క్రెటా ఈవీ’ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ లేదా … Read more