ఆటో ఎక్స్పోలో అడుగుపెట్టిన లగ్జరీ కార్లు ఇవే.. చూశారా?
Luxury Cars in Bharat Mobility Expo 2025: జనవరి 17 నుంచి 22 వరకు జరిగిన ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025’లో చాలా వాహన తయారీ సంస్థలు.. లెక్కకు మించిన బైకులను, కార్లను ఆవిష్కరించాయి. ఇందులో భారతీయ కంపెనీలు మాత్రమే కాకుండా.. విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ కథనంలో ఆటో ఎక్స్పో వేదికగా ఇండియాలో అడుగుపెట్టిన లగ్జరీ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం. ఎంజీ మెజెస్టర్ (MG Majestor) మోరిస్ గ్యారేజ్ (MG … Read more