మహా కుంభమేళా 2025: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 5 ఘటనలు ఇవే..
Five Viral Moments in 2025 Maha Kumbh: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశం లేదా కార్యక్రమంగా పరిగణించే.. మహా కుంభమేళా (Maha Kumbha Mela 2025) ఇప్పటికే ప్రారంభమైంది. ప్రపంచ నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి 13 నుంచి ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. గంగా, యమునా మరియు సరస్వతి నదుల సంగమం అయిన త్రివేణి … Read more